Thursday, May 13, 2021

1.1- విశ్వవిద్యాలయం-1 - రాష్ట్రియ సంస్కృత విశ్వవిద్యాలయం, తిరుపతి

 రాష్ట్రియ సంస్కృత విశ్వవిద్యాలయం, తిరుపతి 

(పూర్వం-  రాష్ట్రియ సంస్కృత విద్యాపీఠం)
 

1961లో కేంద్రీయ సంస్కృత ఆయోగ్ యొక్క  రికమండేషన్ ఆధారంగా "కేంద్రీయ సంస్కృత సంస్థ"ను ప్రారంభించింది. తరువాత 1962లో సంస్కృతం యొక్క సంరక్షణ అభివృద్ధి, పరిశోధన అనే ఆలోచనతో అదే సంస్థ "కేంద్రీయ సంస్కృత విద్యాపీఠం" అని స్వతంత్ర సంస్థగా మారింది. 1971లో రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ కిందకు వచ్చింది. తరువాత 1989లో "రాష్ట్రియ సంస్కృత విద్యాపీఠం"గా రూపొంది డీమ్డ్ యూనివర్సిటీ అనే హోదాను  పొందింది. 2020 ఏప్రిల్ నుంచి 'సెంట్రల్ యూనివర్సిటీ' పదాన్ని పొంది తిరుపతిలో విరాజిల్లుతూ ఉంది. ఇప్పుడు దీన్ని "రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం" అనే పేరుతో పిలుస్తున్నారు.
ప్రస్తుత వైస్ ఛాన్సలర్ శ్రీయుతులు డా. మురళీధర శర్మగారు.
ఇందులో ఉండే అధ్యాపకుల సంఖ్య:- 

ఇందులో ఉండే విద్యార్థుల సంఖ్య:-

ఇందులో ఉండే విభాగాలు:-
జ్యోతిష విభాగము 

వ్యాకరణ విభాగం 

ధర్మశాస్త్ర విభాగము 

కంప్యూటర్ విభాగం 

ఇతిహాస విభాగము 

వేద విభాగం 

గణిత విభాగం 

అద్వైత విభాగము 

విశిష్టాద్వైత విభాగము 

దళిత విభాగం 

ఆగమ విభాగం 

మీమాంసా విభాగం 

న్యాయ విభాగం 

సాంఖ్య విభాగం 

శాబ్ద బోధ విభాగము 

ఉద్యోగ విభాగం 

సాహిత్య విభాగం 

పురాణేతిహాస విభాగము 

ఇంగ్లీష్ విభాగం 

ఆర్ట్స్ విభాగం 

అనువాదం (ట్రాన్స్లేషన్) విభాగం 

శిక్షాశాస్త్ర విభాగం, శిక్షా ఆచార్య విభాగం.
 

దీని యొక్క అఫీషియల్ లింక్:- http://nsktu.ac.in/

పత్రసంకేతం-
National Sanskrit University
Near, LIC Road, Balaji Colony, Tirupati, Andhra Pradesh 517507
 

ముఖ్యమైన సంఖ్యలు-

రిజిస్ట్రారు- 0877-2286799
registrar_rsvp@yahoo.co.in
 

డీన్ అకాడెమిక్ అఫైర్స్: 0877-2286600
rsvp.academic@gmail.com

దూరవిద్యాకేంద్రం: 0877-2287745, 2287691
directorddersvp@gmail.com

పరీక్షావిభాగం: 0877-2287748

rsvidyapeethace@gmail.com
 

డిప్యూటీ రిజిస్ట్రారు: 0877-2240809
ఆర్థిక వ్యవహారాల అధికారి (ఫైనాంస్ ఆఫీసర్) : Finance Officer: 0877-2288431
అతిథి వసతి గృహం- 0877-2287648

 


 

No comments:

Post a Comment

FULL GUIDE ON HOW TO START TO LEARN SANSKRIT

  FULL GUIDE ON HOW TO START TO LEARN SANSKRIT  A post by- Trivikramadāsaḥ Anudāsaḥ   You definitely will not find anything like this Guide ...